రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం: మంత్రి కోమటిరెడ్డి 1 d ago
TG: కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కొడుకు శ్రీతేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు మంత్రి కోమటిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. రేవతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే, తను వ్యక్తిగతంగా ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ. 25 లక్షల సాయాన్ని అందించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలిపారు.